హైదరాబాద్1 రోజుల క్రితం
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 డీపీఆర్ సిద్ధం: శంషాబాద్ ఎయిర్పోర్టుకు నేరుగా లింక్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ప్రతిపాదించిన మెట్రో రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు కారిడార్ కీలకం కానుంది.
31 అక్టోబర్ 2026, ఉదయం 9:00చదవండి →
